Actor Vijay: పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ నటుడు విజయ్!
తమిళ నటుడు విజయ్ తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తమిళనాడు సంక్షేమం కోసం పాటుపడుతూ.. మన రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే మన వీర జెండా ఇది అని ప్రకటించారు. పార్టీ పాటను సైతం ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు.