Tamil Hero Vijay Kanth: ఎలా ఉండే విజయకాంత్..ఎలా ఐపోయాడో చూడండి.. కన్నీళ్లు ఆగవు
తీవ్ర అనారోగ్యానికి గురై ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తమిళహీరో విజయకాంత్ తన పార్టీ(DMDK) కార్యకర్తల ముందుకు వచ్చారు. అసలు నడవలేని.. లేవలేని స్థితిలో ఉన్న తమ అభిమాన హీరోని చూసిన ప్రజలు చాలా బాధపడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Vijaykanth-Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-14T155014.880-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-19T132808.084-jpg.webp)