టైటానిక్ నిర్మాత జాన్ లాండౌ కన్నుమూత!
టైటానిక్, అవతార్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ కన్నుమూశారు. హాలీవుడ్ సినిమాలో టైటానిక్ , అవతార్ సహా ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలను నిర్మించారు. ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకోవడం గమనార్హం.ఇటీవల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు.
/rtv/media/media_files/2024/11/01/pnlYT7T8yfPBXAToNool.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-07T165829.394.jpg)