Team India: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన టీమిండియా!
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ20లో 150 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. ఇప్పటివరకూ భారత జట్టు 230 టీ20 మ్యాచ్లు ఆడింది. వాటిలో 150 మ్యాచ్లు గెలిచింది.