BIG BREAKING: కాంగ్రెస్ సంచలన హామీ..పెళ్లి సమయంలో ఆడపిల్లలకు తులం బంగారం..!
టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ప్రతిపాదన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది.మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..మరో అద్భుత హామీపై చర్చించారు. ఆడపిల్లల పెళ్లికి లక్ష రూపాయల ప్రభుత్వ సహాయంతోపాటు పసుపు కుంకుమల కింద తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.