Lok Sabha Elections: ఆ నలుగురు సిట్టింగ్స్ ఔట్..ఈ స్థానం నుంచి బరిలోకి ‘చిన్నమ్మ’ కూతురు..!
బీజేపీ తన 195 మంది లోక్సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు గాను 5 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించారు.దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ టిక్కెట్టు ఇచ్చారు.
/rtv/media/media_files/2025/02/09/HWgwjx548j9uECQTls6O.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bansuri-swaraj-jpg.webp)