Rahul Gandhi: సోనియాకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్..దానిని చూసి సోనియా!
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (RahulGandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ(Sonia gandhi) ని సర్‌ప్రైజ్ చేశారు. తన ఇంటికి మరో కొత్త సభ్యుడిని తీసుకుని వచ్చి పరిచయం చేశారు.