165 లీటర్ల ఫ్రిజ్ కేవలం రూ.11వేలకే
మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. ఇది కొనుక్కోవచ్చు. దీనికి మంచి రేటింగ్ ఉంది. పూర్తి వివరాలు చూసి ఫైనల్ నిర్ణయం తీసుకోండి.
మీరు తక్కువ ధరలో మంచి బ్రాండెడ్ ఫ్రిజ్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. ఇది కొనుక్కోవచ్చు. దీనికి మంచి రేటింగ్ ఉంది. పూర్తి వివరాలు చూసి ఫైనల్ నిర్ణయం తీసుకోండి.
ప్రతిఏటా నిర్వహించే ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. బుధవారం ప్రారంభమైన ఈ సేల్ వారం రోజులపాటు కొనసాగనుంది. కూలింగ్ అప్లయన్సెస్ పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.