Sukesh v/s Jacqueline : జాక్వెలిన్ రహస్యాలన్నీ బయటపెడతా.. మాజీ ప్రేయసిపై ఆగ్రహంగా సుకేశ్!
మనీలాండరీంగ్ కేసులో సుకేశ్, జాక్వెలిన్ నిందితులగా ఉన్న విషయం తెలిసిందే. తనను సుకేశ్ ట్రాప్ చేశాడని ఇటీవలే జాక్వెలిన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే జాక్వెలిన్ నేరం చేసిందని చెప్పడానికి తమ వద్ద ఉన్న చాట్లు, స్క్రీన్షాట్లు, మొదలైనవి బయటపెడతామని సుకేశ్ లాయర్ చెప్పారు.