బిజినెస్ Govt Scheme: ఆడపిల్లల భవిష్యత్ కోసం దిగులు చెందకండి...ఈ అద్భుతమైన స్కీంలో లక్ష పెడితే...44లక్షల ఆదాయం..ఎలాగో తెలుసా? సుకన్య సమృద్ది యోజన స్కీమ్‌లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తాన్ని సంపాదించవచ్చు. రూ. 1లక్ష పెట్టుబడితో ఈ స్కీం ద్వారా రూ. 44లక్షల ఆదాయం మీ చేతిలోకి వస్తుంది. ఈ స్కీంలో ఏడాదికి 8శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5లక్షలు డిపాజిట్ చేయవచ్చు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn