SL Vs BAN: ఇలా కూడా అవుట్ ఇస్తారా భయ్యా.. 146ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి..!
అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 'టైమ్ అవుట్' అయిన బ్యాటర్‌గా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వచ్చినా తన హెల్మెట్ పట్టి ఊడిపోవడంతో దాన్ని రిప్లేస్ చేయడానికి వెయిట్ చేశాడు. ఈలోపు 3నిమిషాలు ముగిశాయి.