Big Bash League: ప్రమాదకరంగా పిచ్.. ఆరు ఓవర్లకే మ్యాచ్ క్యాన్సిల్!
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్లో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ అనూహ్యంగా రద్దయ్యింది. పిచ్ ప్రవర్తనలో ప్రమాదకరమైన మార్పును గుర్తించిన ఆటగాల్లు ఫిర్యాదు చేయడంతో అంపైర్లు మ్యాచ్ ను మధ్యలోనే నిలిపేశారు. మ్యాచ్ రద్దయ్యే సమయానికి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆరు ఓవర్లు మాత్రమే ఆడింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T232027.942-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-10T203919.009-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/maxwell-head-wife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Asian-Games-2023-jpg.webp)