Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే!
సిద్దిపేట జిల్లా.గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ. వీరిలో సత్తవ్వ పేరు మీద ఐదెకరాల భూమి ఉండగా..దాని కోసం కొడుకు చంద్ర శేఖర్ నిత్యం గొడవపడుతుండేవాడు. ఆ భూమి కోసం కన్న తల్లిని హత్య చేశాడు.