Somesh Kumar: మాజీ సీఎస్‌కు బిగుస్తున్న ఉచ్చు!.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందా!
అతి తక్కువ ధరకు నగర శివారులో 25 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారం తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను చిక్కుల్లోకి నెడుతోంది. క్విడ్ ప్రోకో ప్రకారమే ఈ కొనుగోలు జరిగిందని ఏసీబీ అనుమానిస్తోంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన భూములు కొన్నట్టు భావిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/somesh-kumar.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-59-2-jpg.webp)