PM Surya Ghar Yojana : ఇంటింటికి ఫ్రీ కరెంట్ పథకం..దరఖాస్తులు షురూ..ఇలా అప్లయ్ చేసుకోండి.!
కోటి కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందించే పీఎం సూర్య ఘర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కీం రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోటి ఆర్థిక సాయం అందిస్తుంది. గృహాలపై సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను అమర్చుకోవడానికి రూ.78,000 సబ్సిడీ లభిస్తుంది.