Worst foods for Bones: ఈ ఫుడ్స్ తింటే మీ ఎముకల పని మటాష్..!!
శరీరానికి ఒక రూపాన్ని తెచ్చేవి ఎముకలే. ఏ పనిచేయాలన్నా ఎముకలు బలంగాఉండాలి. నిలబడాలన్నా, కూర్చోవాలన్నా..నడవాలన్నా..ఏం చేయాలన్నా ఎముకలు దృఢంగా ఉండాలి. అదే ఎముకలు బలహీనంగా, బోలుగా మారితే ఏ పనిచేయలేము. చిన్న ఒత్తిడికే ఎముకలు కట్టెపుల్లల్లా పుటుకుమంటాయి. అయితే కొన్ని ఆహారా పదార్థాలు కూడా మీ ఎముకలను బలహీనంగా మార్చుతాయి. ఆ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం.