Mobile Battery Life Increase: ఈ సెట్టింగ్స్‌ని మారిస్తే మీ మొబైల్ బ్యాటరీ మరింత సమయం వస్తుంది.. సూపర్ టిప్స్ మీకోసం..
చాలా రోజులుగా మీ స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయకపోతే.. దాని బ్యాటరీలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఆప్షన్‌లోకి వెళ్లడం ద్వారా దీని సెట్ చేయొచ్చు. దీంతో బ్యాటరీ హీటింగ్, ఛార్జింగ్ కాకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. మరి బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా చేయడానికి ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..