AP : పాపం పసికందు.. నెల్లూరులో దారుణం!
నెల్లూరు జిల్లా జోష్యలవారికండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. శిశువు కేకలు వినిపించడంతో స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.