Health Tips : మీ పార్ట్నర్ రాత్రంతా గురకతో చిర్రెత్తిస్తున్నారా? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి..దెబ్బకు గురక వదలాల్సిందే...!!
నిద్రలో గురకపెట్టేవారి పక్కన పడుకుంటే..నరకానికి మించింది మరోటి ఉండదు. నిద్రపోయే సమయంలో గురక సాధారణమే. మీ భాగస్వామికి కూడా గురక సమస్య ఉంటే ఆలివ్ నూనె, దాల్చినచెక్క, తేనె, వెల్లుల్లి వంటి హోం రెమెడీస్ తో చెక్ పెట్టవచ్చు.