Sleep Deprivation : ఏంటీ..! నిద్రలేమి గుండె పోటు, క్యాన్సర్ కు కారణమా..?
ప్రతీ రోజు 5 గంటల కంటే తక్కువ నిద్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలను పెంచుతుంది. నిద్రలేమి కొరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. పురుషులలో నిద్రలేమి కారణంగా సెక్స్ హార్మోన్ స్థాయిలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయి.