Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం సింగర్ భోలే ఫైట్..!
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అన్నపూర్ణ స్థూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో పల్లవి ప్రశాంత్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సింగర్ భోలే ప్రశాంత్ కు సపోర్ట్ గా ముందుకు వచ్చారు. ప్రశాంత్ బెయిల్ కోసం లాయర్ తో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-01T175124.747-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-46-jpg.webp)