Silver ETF: బంగారమే కాదు..వెండి కూడా పెట్టుబడికి అదిరిపోయే ఆప్షనే..వంద రూపాయలు చాలు..
బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎక్కువ మంది చూస్తుంటారు. అయితే వెండి కూడా ఇన్వెస్ట్మెంట్ కి మంచి అప్షన్. సిల్వర్ ఈటీఎఫ్ లలో 100 రూపాయలతో కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు. గత ఒక్క సంవత్సరంలో వెండి మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ 25% కంటే ఎక్కువ రాబడి ఇచ్చింది.