Ap Politics: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు నమోదు!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.