ఒకే ఇంట్లో నలుగురు డాక్టర్లు .. తప్పని కష్టాలు | MBBS Seats for Four Sisters From Same Family | RTV
తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది.