IND VS SA: టీమిండియాకు మరో 3D బౌలర్? ఆల్‌రౌండర్ కొరత తీరనుందా?
బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దుమ్ములేపుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ బౌలింగ్‌లోనూ రాణించాలని తహతహలాడుతున్నాడు. బౌలింగ్‌పై ఫోకస్ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఓవైపు ఆల్‌రౌండర్ కొరతతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు 3డీ ప్లేయర్ అవసరం ఎంతైన ఉంది.