రూ. 100 కోట్లు కూడబెట్టాడు.. ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
ఏసీబీ వలకు మరో భారీ తిమింగలం చిక్కింది. హెచ్‌ఎండీఏ టౌన్ ప్లానింగ్ విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసం, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపి రూ. 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.