Israel Ship Hijack: హాలీవుడ్ సినిమా రేంజ్లో ఇజ్రాయెల్ నౌక హైజాక్.. వీడియో వైరల్..
సినిమాను మించిన యాక్షన్ సీన్. వీడియో తీస్తూ నౌకను హైజాక్ చేశారు దుండగులు. టర్కీ నుంచి భారత్కు రావాల్సిన ఈ నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ రెబల్స్ హైజాక్ చేశారు. 25 మంది సిబ్బందిని బందీలుగా ఉంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ship-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ship-Hijack-jpg.webp)