Jaswanth: షణ్ముక్ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్
షణ్ముక్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రముఖ లాయర్ దిలీప్ సుంకర షణ్ముక్‌కు మద్దతుగా నిలిచారు. మీడియాలో వస్తున్న వార్తలకు షణ్ముక్ కు సంబంధం లేదన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని తెలిపారు.