Big Boss Shanmukh Arrest: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ పోలీసులకు గంజాయితో దొరికిపోయాడు.తనను మోసం చేశాడంటూ షణ్ముఖ్ సోదరుడు సంపత్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో విచారణ కోసం వెళ్లిన పోలీసులకు సంపత్ ఫ్లాట్ లో గంజాయితో పాటు షణ్ముఖ్ బుక్కయ్యాడు. దీంతో షణ్ముఖ్, సంపత్ ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.