Mint: మారుతున్న సీజన్లలో జీర్ణక్రియను మెరుగుపరిచే పుదీనా!
మారుతున్న వాతావరణంలో అజీర్ణ సమస్య కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. పచ్చి పుదీనా ఆకులు ఈ సమస్యలన్నింటికీ ఒక్క క్షణంలోనే పరిష్కారం చూపుతాయి.కడుపు నొప్పి, జీర్ణక్రియ లోపాలు, వాంతులు, గ్యాస్ వంటి సమస్యల నుంచి పుదీనా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.