TATA Satillite: అంతరిక్షంలో టాటా సైనిక ఉపగ్రహం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రంగంలో తయారైన ఉపగ్రహం తన సేవలు అందించడానికి సిద్ధమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేసిన TSAT-1Aను విజయవంతంగా భూకక్ష్యలోకి స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీన్ని సైన్యం గూఢచారి ఉపగ్రహంగా ఉపయోగించుకుంటుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TATA-Satellite-jpg.webp)