SBI: స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. UPI, YONO సేవలు బంద్!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది. నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది.