Sarpanch Protest: ఇలా చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది: సర్పంచుల సంఘం
అనంతపురం కలెక్టరేట్ ఎదుట సర్పంచులు ధర్నా చేపట్టారు. ప్రభ్వుతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయితీలకు నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద ఎత్తున సర్పంచులు నినాదాలు చేశారు.