Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత సన్ ఆకాష్ .. 'సర్కారు నౌకరి' ట్రైలర్..!
టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న ఫస్ట్ మూవీ 'సర్కారు నౌకరి'. జనవరి 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్రం బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగిన ట్రైలర్ ఆసక్తిగా కనిపించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-10T183343.690-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-77-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/6549-jpg.webp)