Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సారి మకర సంక్రాంతిని 14 జనవరి 2025న జరుపుకోనున్నారు. అయితే మకర సంక్రాంతి రోజున పుణ్యకాల సమయం ఉదయం 9.03 నుంచి సాయంత్రం 5.46 వరకు. అలాగే మహాపుణ్య కాల సమయం ఉదయం 9.03 నుంచి 10.48 వరకు ఉంటుంది.