Samarlakota Case : అక్రమ సంబంధమే.. వీడిన సామర్లకోట ట్రిపుల్ మర్డర్ మిస్టరీ!
ఆరుపులు విని నిద్రలో నుంచి లేచిన కూతుర్లు నిస్సి, ప్రైజ్‌లపై కూడా సురేష్ దాడికి పాల్పడ్డాడు. రాడ్డుతో తల్లి, పిల్లల తలలను పగలగొట్టాడు సురేష్. సామర్లకోటలోని సీతారామ కాలనీలో ఉన్న వారి నివాసంలో ఈ ఘటన జరిగింది.
/rtv/media/media_files/2025/08/05/samarlakota-1-2025-08-05-10-10-18.jpg)