నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తా- దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్
సంక్రాంతి సినిమాల విషయంలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడంతో దిల్ రాజు పాత్రవుందని కొన్ని వైబ్సైట్ రాసిన తప్పుడు వార్తలపై దిల్ రాజు మీడియా ముఖంగా స్పందించారు., చిరంజీవి గారి మాటలను సైతం వక్రీకరించి రాసారని, ప్రతీ సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తానని ధ్వజమెత్తారు.