Home Loan Interest: సైలెంట్ గా ఈ బ్యాంకులు హోమ్ లోన్స్ వడ్డీరేట్లు పెంచేశాయి
హోమ్ లోన్స్ వడ్డీరేట్లు పెంచుతూ ఒకటీ, రెండూ కాదు ఏకంగా ఎనిమిది బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బి), బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ MCLR ను పెంచాయి