ఆంధ్రప్రదేశ్ TDP : టీడీపీ అభ్యర్థి దౌర్జన్యం.. RTV ప్రతినిధిపై దాడి..! కడపలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. వీడియోలు చిత్రీకరిస్తున్న RTV ప్రతినిధిపై దాడికి దిగింది. శోభాయాత్రలో వివాదాన్ని చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని పగలగొట్టినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Marri Rajashekar Reddy: ఆర్ టీవీకి మర్రి రాజశేఖర్ రెడ్డి బెదిరింపులు By V.J Reddy 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆర్టీవీతో మాట్లాడిన రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆర్టీవీతో మాట్లాడారు. ఆర్టీవీ ప్రతినిధి కంగ్రాచ్యులేషన్స్ చెప్పగా నవ్వుతూ థాంక్యూ చెప్పారు. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gaddar Daughter Vennela : కంటోన్మెంట్ లో ఖచ్చితంగా గెలుస్తా.. గద్దర్ ఆశయాలు సాధిస్తా.. వెన్నెల ఫస్ట్ ఇంటర్వ్యూ! కంటోన్మెంట్ లో ఖచ్చితంగా గెలుస్తా..గద్దర్ ఆశయాలను సాధిస్తానంటున్నారు గద్దర్ కూతురు వెన్నెల. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజానౌక, ప్రజాగాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని..గద్దర్ బిడ్డగా..నాన్న ఆశయాలు, సిద్ధాంతాల వల్లే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు వెన్నెల. By Bhoomi 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Elections 2023: టికెట్ రానందుకు బాధగా ఉంది.. అయినా కాంగ్రెస్ లోనే ఉంటా: మానాల మోహన్ రెడ్డి తనకు బాల్కొండ టికెట్ దక్కకపోవడంపై బాధగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీని వీడనని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 20న జిల్లాలో జరగనున్న రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేస్తామన్నారు. ఆర్టీవీతో ఆయన ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RTV Bramhanandam Interview: వినాయకచవితి అంటే గుర్తుకు వచ్చేది ఇదే.. రంగమార్తాండాతో ఆ కోరిక తీరింది! చిన్నప్పుడు వినాయకుడు అంటేనే గుర్తుకు వచ్చేది పిండి వంటలైతే.. పెద్దయిన తర్వాత వినాయకుడు అంటేనే ప్రకృతి గుర్తుకు వస్తుందన్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. సీరియస్ క్యారెక్టర్లు చేయాలన్న తన కోరికను రంగమార్తాండా సినిమా తీర్చిందన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను పంచుకున్నారు. By Nikhil 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు RTV నివాళి.. లైవ్..! వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ఆర్టీవీ నివాళులర్పిస్తోంది. గద్దర్‌పై తమకున్న ప్రేమను చూపిస్తోంది. అశేష జనసందోహం నిన్న గద్దర్‌కి కన్నీటి నివాళులర్పించింది. కడసారిగా గద్దర్‌ను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు ఉద్యమ వీరుడికి నివాళులు అర్పించారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో గత జూలై-20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు-3న బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారు. By Trinath 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn