ప్రయత్నం మాది.. ఫలితం కాంగ్రెస్‌కు దక్కింది.. బీజేపీ ఫైర్‌బ్రాండ్ రఘునందన్ రావుతో ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
తెలంగాణ బీజేపీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ముఖ్యుల్లో రఘునందన్ రావు ముందుంటారు. ఆయన తన వాగ్ధాటితో, టీవీ డిబేట్ల ద్వారా విస్తృతమైన ప్రజాదరణ సాధించారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి, దుబ్బాకలో ఆయన ఓటమి తదితర అంశాలపై ఆయన ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.