BRICS vs USA: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. ఏకాకి అవుతున్న అమెరికా
ట్రంప్ టారిఫ్‌లు, ఆర్థిక ఆంక్షలతో డాలర్‌ను ఒక రాజకీయ సాధనంగా వాడుతున్నారనే భావన BRICS దేశాల్లో బలపడింది. అందుకే దీనికి ప్రతీగా.. ఈ దేశాలు తమ సొంత కరెన్సీలలో వాణిజ్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.