2 రోజుల నుంచి నిద్ర పట్టలేదు..| Akhanda 2 Updates | Balakrishna Fans Sensational Comments | RTV
South Africa: దక్షిణాఫ్రికాలో కాల్పులు.. 11 మంది మృతి
దక్షిణాఫ్రికా కాల్పులతో దద్దరిల్లింది. కొందరు దుండగులు హాస్టల్‌పై కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 11 మంది మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
Nirmala Sitharaman: కొనసాగుతున్న రూపాయి పతనం.. స్పందించిన నిర్మలా సీతారామన్..
రూపాయి విలువ పతనం కొనసాగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. కరెన్సీపై ఎక్కువగా రాజకీయం చేయాడన్ని తప్పుబట్టారు.
IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు
ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Pieter Elbers: ఇండిగో అంతరాయంపై రంగంలోకి దిగిన కేంద్రం.. CEO పీటర్ ఎల్బర్స్ తొలగింపు ?
విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. కేంద్రం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/12/06/south-africa-2025-12-06-19-56-49.jpg)
/rtv/media/media_files/2025/12/06/finance-minister-nirmala-sitharaman-2025-12-06-18-44-52.jpg)
/rtv/media/media_files/2025/12/06/indigo-2025-12-06-17-55-29.jpg)
/rtv/media/media_files/2025/12/06/indigo-2025-12-06-17-05-22.jpg)
/rtv/media/media_files/2025/12/06/modi-and-putin-2025-12-06-16-34-48.jpg)