Amalapuram Political War: టీడీపీ నేత ఆఫీస్కు నిప్పు..అమలాపురంలో అసలేం జరుగుతోంది?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొన్నాయి. నిన్న మధ్యాహ్నం ఓ వ్యక్తిని పట్టపగలే దుండగులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటలకే టీడీపీ నేత ఆఫీస్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు అమలాపురాన్ని పోలీసులు దిగ్బంధించారు.