Hyderabad : రూ.25.50లక్షలు పలికిన వాహన ఫ్యాన్సీ నంబర్
వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఖైరతాబాద్ ఆర్డీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలం పాటలో టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ. 25, 50,002 లకు అమ్ముడుపోయింది.
/rtv/media/media_library/vi/McqH5836HtY/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/9999.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pan-card-jpg.webp)