Bandaru Vs Roja: బండారు బూతులపై రోజా కంట తడి..వెక్కి వెక్కి ఏడ్చిన మంత్రి!
ఏపీ సీఎం జగన్, మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారుపై రోజా ఫైర్ అయ్యారు. బండారు వ్యాఖ్యలు వింటే అతని తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిదో అర్థమవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
/rtv/media/media_library/vi/5Eb3IcsFHeI/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rja-cried-jpg.webp)