స్పోర్ట్స్Fact Check: యో-యో టెస్టులో కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఎక్కువ స్కోర్ చేశాడా? విరాట్ కోహ్లీ(Virat Kohli) కంటే రోహిత్ శర్మ(rohit sharma) ఎక్కువ యో-యో టెస్ట్ పాయింట్లు సాధించినట్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన వార్తలో నిజం లేదు. ఎందుకంటే యో-యో టెస్ట్ స్కోర్ వివరాలు బీసీసీఐ బయటకు చెప్పదు. ఇటివలే కోహ్లీ తన యో-యో టెస్ట్ స్కోర్‌ని 'ఇన్‌స్టా'లో పోస్ట్ చేయగా.. విరాట్‌ని మందలించింది బీసీసీఐ By Trinath 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ASIA CUP: టీమిండియాకు గట్టి షాక్.. మరోసారి ఆ స్టార్ ప్లేయర్‌కి గాయం! టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి గాయపడ్డాడు. ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్ మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు దూరం అవ్వనున్నాడు. ఎన్సీఏ(NCA)లో కోలుకున్న సమయంలో కేఎల్ రాహుల్ తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడని సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ తెలిపాడు. By Trinath 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Asia Cup 2023: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. By BalaMurali Krishna 21 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..? వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. By Karthik 17 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrollingరోహిత్ శర్మ మంచివాడు కానీ.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు నలభై ఏళ్ల క్రితం లార్డ్స్ బాల్కనీ నుండి భారత క్రికెటర్ కపిల్ దేవ్ ప్రపంచ కప్‌ను ఎత్తుకున్న దృశ్యం భారత క్రికెట్ చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయింది. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టోర్నమెంట్లో భారత జట్టు అవకాశాలు, ఆల్‌రౌండర్లు బాజ్‌బాల్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ గురించి కపిల్ చేసిన కామెంట్స్ కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. By Shareef Pasha 16 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Hockey: మరీ ఇంత దారుణమా! క్రికెటర్లకేమో కోట్లకు కోట్లు.. హాకీ ఆటగాళ్లకు చిల్లర పైసలా? క్రికెట్ వర్సెస్ హాకీ ఫ్రైజ్ మనీ లెక్కలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటివలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేసియాపై భారత్ జట్టు గెలిచింది. ఈ గేమ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి ఇచ్చింది 17వేల రూపాయలేనట. అదే క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి లక్షలు ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతకు 48లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఉండగా.. క్రికెట్లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు ఇస్తారు. By Trinath 14 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్గెలిస్తేనే నిలుస్తాం.. ఇవాళ విండీస్‌తో 'మూడో' ఫైట్! వెస్టిండీస్, ఇండియా మధ్య మూడో టీ20 ఫైట్ గయానాలో జరగనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ 2-0ఆధిక్యంలో ఉండగా.. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ కరీబియన్లదే. అందుకే టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. బ్యాటింగ్‌లో తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం టీమిండియాను కలవరపెడుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్ స్థానంలో జైస్వాల్‌ని తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. By Trinath 08 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్బీసీసీఐ ప్లాన్ ఏంటీ.. టీ20 టీమ్‌లో మార్పులు ఎందుకు చేసింది.? బీసీసీఐ కొత్త ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ప్లేయర్లను రొటేడ్ చేస్తూ సిరీస్‌లను ఆడిస్తోంది. ఇటీవల విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లను ఆడించి బీసీసీఐ.. టీ20 సిరీస్‌లో వారికి విశ్రాంతి ఇచ్చింది. మరో నెల రోజుల్లో ఆసియా కప్, రెండు నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునున్న నేపథ్యంలో బీసీసీఐ సీనియర్లకు విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది By Karthik 04 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn