Viral Video : ముంబై జెర్సీ తగలబెట్టిన రోహిత్ అభిమాని.. ట్విట్టర్లో వెల్లువెత్తుతున్న నిరసనలు!
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్పాండ్యాను ఎంపిక చేయడం పట్ల రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని ట్వీట్ల రూపంలో వ్యతిరేకిస్తున్నారు. ఇక బాగా హర్ట్ అయిన ఓ ఫ్యాన్ ముంబై జెర్సీని తగలబెట్టి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
/rtv/media/media_library/vi/5mXq5Qf36v0/hqdefault.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mumbai-jersey-jpg.webp)