Ring of Fire: ఈ శనివారం ఆకాశంలో అద్భుతం..సూర్య గ్రహణం రోజు ఏం జరగనుందంటే?
ఈ ఏడాది మొత్తం మీద నాలుగు గ్రహణాలు (Grahanam) మాత్రమే శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇప్పటికే రెండు పూర్తవ్వగా.. రెండు రోజుల్లో మరో గ్రహణం ఏర్పడబోతుంది. ఆ తరువాత రెండు వారాలకు చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈసారి అక్టోబర్ నెల ఎన్నో ఖగోళ అద్భుతాలకు వేదిక కాబోతుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ring-of-fire-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/sun-jpg.webp)