లోకేశ్ వ్యాఖ్యలపై ఆర్జీవీ కౌంటర్..చూడు బేబీ అంటూ వర్మ రియాక్షన్..!
ఆంధ్ర రాష్ట్రానికి అతనేం చేశాడు అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. 'చూడు బేబీ..విమర్శించాలి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం తప్ప మరో టాపిక్ దొరకలేదా? నీ స్థానంలో నేనుంటే ఏం చెప్పేవాడ్నో తెలుసా? వాడొక పిచ్చోడు, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటాడు, అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడుతుంటాడు, పొద్దునే లేచి పోర్న్ చూస్తాడు.. అలాంటి వాడు ఏదో అంటే అందుకు నేను స్పందించాలి?' అనేవాడ్ని అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rgv--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rgv-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rgv-3-jpg.webp)