Vyooham: వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
మార్చి 2న ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే వ్యూహం సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జగన్ రాజకీయ జీవితాన్ని వ్యూహం పేరుతో తెరకెక్కించారు డైరెక్టర్ ఆర్జీవీ.